మారుతిరావు గారి ఆకస్మిక మరణం!

August 12, 2020

మాకెంతో ఆప్తుడు, స్నేహశీలి, దయార్ద్ర హృదయుడు, అన్నింటిలో ముందుండి మమ్మల్ని నడిపించిన మార్గదర్శి శ్రీ మారుతిరావు గారి ఆకస్మిక మరణం మమ్మల్ని ఎంతో క్రుంగదీసింది
ఆయన లేని లోటు ఎవరూ ఎప్పటికి తీర్చలేనిది
ఆయన మృతికి తీవ్ర ఆవేదనతో కుటుంబ సభ్యులకు మా హృదయ పూర్వక సంతాపాన్ని తెలియజేస్తూ
మా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము.

ధ్వాదశి నాటి అమృత ఘడియల్లో ఆయన దివ్య ఆత్మ స్వర్గదామం చేరుకోవాలని మనసారా కోరుకుంటూ ఆయనకు మా అశ్రునివాళి. ..

 

రమా రమేష్ ..,

కుటుంబ సభ్యులుఅమెరికా

 

My beloved father Shri Maruthi Rao, served his last breath on July 02 Thursday, 

Due to cardiac arrest. 

Cremation - Tomorrow July 5th Sunday,

At 11 am at DD Colony Crematorium,

All rituals are planned at Crematorium. 

 

Watsapp location as below

 

https://maps.google.com/?q=17.397888,78.520943

 

RELATED ARTICLES

  • No related artciles found