పవన్ కుటుంబంతో మెగా దీపావళి

August 14, 2020

అరుదైన సందర్భం. అన్నపై అపరిమితమైన ప్రేమ కురిపించే పవన్ కళ్యాణ్ అన్న కుటుంబంతో కలిసి పండగలు జరుపుకునే సందర్భాలు మాత్రం చాలా తక్కువ. ఆదివారం... పవన్ కుటుంబంతో కలిసి మెగా అన్నదమ్ములు ముగ్గురు దీపావళి జరుపుకున్నారు. నవ్వుతూ తుళ్లుతూ బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఆ ఫొటోలు తాజాగా బయటకువచ్చాయి.