భర్తను వదిలేసి లేచిపోయిన లేడీడాక్టర్ ఏమైందంటే..

August 06, 2020
CTYPE html>
ఒక తెలుగు వైద్యురాలు తన పరువు తీసుకుంది. లవర్ తో రహస్య ప్రేమాయణం సాగిస్తూ... భర్తను వదిలేసి పారిపోయింది. కర్నూలు మెడికల్ కాలేజీలో చదివిన మిత్రులు  శ్రీధర్, హిమబిందు, దిలీప్ లు మిత్రులు. శ్రీధర్-హిమబిందులు భార్యభర్తలు. అయితే... హిమబిందు వివాహ అనంతరం దిలీప్ ను ప్రేమిస్తోంది. అంతే కాదు, భర్తకు కూడా పరిచయం ఉండటంతో ఏదో పని మీద ఢిల్లీ వచ్చిన దిలీప్ ను ఇంటికే పిలిచింది. సరిగ్గా డిసెంబరు 25 న చర్చి కి వెళ్తానని దిలీప్ తో కలిసి వెళ్లింది. అంతే గాయబ్. విషయం అర్థం చేసుకున్న డాక్టర్ శ్రీధర్ వారు కనిపించకపోయేటప్పటికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
కనిపించకుండా పోయిన ఇద్దరు డాకర్లను పోలీసులు సిక్కింలో ఉన్నట్టు గుర్తించారు. అదుపులోకి తీసుకున్నారు. వీరిని సోషల్ మీడియా, ఫోన్ నంబర్ల ట్రాకింగ్ ఆధారంగా గుర్తించారు. భర్తను వదిలేయాలని నిర్ణయించుకున్న హిమబిందు, తన సహచర విద్యార్థి, డాక్టర్ వృత్తిలోనే ఉన్న దిలీప్ తో కలిసి వెళ్లినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే.. భర్తను వదిలేయాలి అనుకున్నపుడు విడాకులు ఇచ్చి ప్రశాంతంగా తనకు నచ్చింది చేయకుండా ఇంత చదువు చదివి ఆమె ఇలా ఎలా చేసిందా అని అందరూ విస్మయం చెందుతన్నారు.  
హిమమిందు రహస్య ప్రేమికుడు అయిన దిలీప్ చండీగఢ్‌ లో పీడియాట్రిషియన్‌. హిమబిందులు ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ లో డెర్మటాలజిస్టు. వారిద్దరు బయటకు వెళ్లినపుడు శ్రీధర్ ఇంట్లో లేరు. అయినా ఫోన్ చేసి, చర్చికి వెళ్తున్నానని చెప్పి వెళ్లింది.