మోడీ కేబినెట్ - ఎవరెవరున్నారు

November 21, 2019

నరేంద్రమోడీ ఈ దేశపు అదృష్టవంతుడు. ప్రజల మధ్య ఇంత విభజన ఈ కాలంలో, ప్రాంతీయ పార్టీలు ఎక్కికక్కడ బలంగా ఉన్న ఈరోజుల్లో అన్ని ఆటంకాలను అధిగమించి సొంత మెజారిటీతో ప్రధాని కావడం, అది కూడా రెండోసారి సొంత మెజారిటీతో ప్రధాని కావడంతో అతను తిరుగులేని వ్యక్తిగా రూపాంతరం చెందారు.

రాష్ట్రపతి భవన్ లో ఈ సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్రమోడీ సింగిల్ సిట్టింగ్ లో కేబినెట్ ను డిసైడ్ చేసేశారు. మోదీతో పాటు 58 మంది చేత మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. 25 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేస్తే.. మిగిలిన వారంతా సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ సారి కేబినెట్లో అమిత్ షా పేరు కనపడటం, సుష్మ పేరు లేకపోవడం హైలెట్.

1. రాజ్ నాథ్ సింగ్
2. అమిత్ షా
3. నితిన్ గడ్కరీ
4. సదానంద గౌడ
5. నిర్మలా సీతారామన్
6. రామ్ విలాస్ పాశ్వాన్
7. నరేంద్ర సింగ్ తోమర్
8. రవి శంకర్ ప్రసాద్
9. హరిసిమ్రత్ కౌర్ బాదల్
10. థావర్ చంద్ గెహ్లాట్
11. సుబ్రహ్మణ్యం జయశంకర్
12. రమేశ్ పోఖ్రియాల్
13. అర్జున్ ముండా
14. స్మృతి ఇరానీ
15. ప్రకాశ్ జవదేకర్
16. హర్ష వర్ధన్
17. పీయూష్ గోయల్
18. ధర్మేంద్ర ప్రదాన్
19. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ
20. ప్రహ్లాద్ జోషి
21. మహేంద్ర నాథ్ పాండే
22. అరవింద్ సావంత్
23. గిరిరాజ్ సింగ్
24. గజేంద్ర సింగ్ షెకావత్
25. సంతోష్ గంగ్వార్
26. రావు ఇంద్రజిత్ సింగ్
27. శ్రీపాద నాయక్
28. జితేంద్ర సింగ్
29. కిరణ్ రిజిజు
30. ప్రహ్లాద్ సింగ్ పటేల్
31. ఆర్కే సింగ్
32. హర్ దీప్ సింగ్ పూరి
33. మన్ షుక్ మాండవీయ
34. ఫగ్గన్ సింగ్ కులస్తే
35. అశ్విన్ కుమార్ చౌబే
36. అర్జున్ రామ్ మేఘవాల్
37. వీకే సింగ్
38. కిషన్ పాల్ గుర్జర్
39. రావు సాహెబ్ ధన్వే
40. జి. కిషన్ రెడ్డి
41. పురుషోత్తమ్ రూపాలా
42. రామ్ దాస్ అథవాలే
43. సాధ్వీ నిరంజన్ జ్యోతి
44. బాబుల్ సుప్రియో
45. సంజీవ్ బాల్యన్
46. సంజయ్ శ్యామ్ రావ్ థోత్రే
47. అనురాగ్ ఠాకూర్
48. సురేశ్ అంగాడి
49. నిత్యానంద్ రాయ్
50. రతన్ లాల్ కటారియా
51. వి.మురళీధరన్
52. రేణుకా సింగ్ సరూతా
53. సోమ్ ప్రకాశ్
54. రామేశ్వర్ తెలి
55. ప్రతాప్ చంద్ర సారంగి
56. కైలాశ్ చౌదరి
57. దేబశ్రీ చౌదరి
58. సురేశ్ చెన్నా బసప్పా