సిటీకి దూరంగా... మోహన్ బాబు ఇల్లు, ఎంత పెద్దదో!

August 07, 2020

మంచు లక్ష్మి తన నాన్న సిటీ చివరన హైదరాబాదు బయట కట్టుకున్న ఇంటిని తన అభిమానులకు వీడియో రూపంలో చూపించింది. నాన్నకు పల్లె వాతావరణం ఇష్టం. అందుకే సిటీ బయటకు వచ్చి కట్టుకున్నారు. పీకాక్స్ పక్షుల కిలల సందడి బాగుంది. ఇదిగో నా రూమ్ నుంచి చూశారా పొలాలు కనిపిస్తున్నాయి.. అంటూ మోహన్ బాబు బృందావనాన్ని మంచు లక్ష్మి వీడియో తీసి చూపించింది.