టాలీవుడ్ మిస్ చేసిన సూపర్ ఫిగర్

August 06, 2020

ప్రియా ఆనంద్... తెలుగులో సినిమాలు చేసినా బ్రేక్ రాలేదు. ఆమె తెలుగు డెబ్యూ లీడర్ లో సరైన క్యారెక్టర్ పడకపోవడం, ఆ సినిమా కూడా సరిగా ఆడకపోవడంతో ఈ పిల్ల ఎంట్రీ క్లిక్ అవలేదు.

ఇక రెండో సినిమా రామ రామ కృష్ణ కృష్ణ కూడా డిజాస్టర్ కావడంతో బ్యాడ్ లక్ ముద్ర వేశారు.  అలా మరుగున పడిన ప్రియా ఆనంద్ తర్వాత సినిమా కూడా ఆడలేదు. దీంతో టాలీవుడ్ ఈమెకు గుడ్ బై చెప్పింది.

అయితే, బాలీవుడ్ లో పెద్ద ఎత్తున అభిమానులు సంపాదించుకుంది. మోస్ట్ బ్యూటిఫుల్ స్మైల్, మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్ ప్రెషన్స్ అంటూ నెటిజన్లు తెగ అభిమానిస్తారు ప్రియా ఆనంద్ ని. 

సినిమాలు ఆడకపోవచ్చు గాని ప్రియా ఆనంద్ అందం ఏ మాత్రం తీసివేదగ్గది కాదు. టాలీవుడ్ ఒక మంచి అందగత్తెన్ మిస్ చేసుకుందనే చెప్పాలి. 

ఆమె విపరీతంగా ఫాలోయర్లు ఉన్నారు. 22 లక్షల మంది ఆమెను ఫాలో అవుతున్న ట్విట్టరు లో ఒకటే.

ప్రియ మోస్ట్ అండర్ రేటెడ్ ఫిగర్ అని అభిమానుల ఆవేదన. 

నిజంగానే ఈ పిల్లను సరిగా గమనిస్తే మనం బాగా మిస్సయ్యాం అనిపిస్తుంది.