అనుపమ పరమేశ్వరన్.... ఇలా చూస్తే మీరు ఫ్లాటే !!

August 03, 2020

టాలీవుడ్లో చిలిపి హీరోయిన్లలో అనుపమ క్రేజే వేరు. కుర్రకారు ఆమె ఫొటోషూట్ల కోసం, ఆమె టిక్ టాక్ వీడియోల కోసం వెతకని రోజే లేదు. ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలో చూసినా కోట్లలో ఫాలోయర్లను సొంతం చేసుకున్న గ్లామర్ ఆమెది. భారతీయ స్త్రీ స్నానపానాదులు చేసి, ఆరు గజాల చీర కట్టి.. జడ వేసుకుని... ఆ తర్వాత జడలో మల్లెపూలు గుచ్చే సీన్... ప్రతి మగాడినీ ఆకర్షించేదే. అలాంటి స్టిల్ అనుపమ ఇస్తే ఎంత క్యూట్ గా ఉంటందో పైన చూడొచ్చు. మీ అందాల యువరాణి ఆ ఫొటోలను కింద మరికొన్ని చూడొచ్చు.