సాయిరెడ్డిని ఎంత పెద్ద బూతు అనేశాడు

August 13, 2020

తెలుగు రాష్ట్రాల మొత్తం మీద అత్యంత హీనమైన భాషతో ట్వీట్లు చేసే వ్యక్తి విజయసాయిరెడ్డి. వైకాపా ప్రభుత్వంలో ఉంటూ సుమారు 6 కీలక పదవులను అనుభవిస్తున్న ఈయన వైసీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు. జగన్ కు అత్యంత అనుయాయుడు. అయితే... నిరంతరం నిక్కచ్చిగా అబద్దాలు చెప్పడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. చంద్రబాబుపై నిరంతరం రాయలేని రాతలు రాస్తూ మాట్లాడుతున్న ఈయన పై నటుడు, జనసేన నేత నాగబాబు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇంతవరకు విజయసాయిరెడ్డిని ఏ ప్రముఖుడు తిట్టనంతగా తిట్టారు.

రెండురోజులుగా ఇరువురి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మొన్న నాగబాబు... విజయసాయిరెడ్డి పవన్ చేసిన ట్వీట్ ను పోస్టు చేస్తూ ఎదవ రాజకీయాలు చేయడానికి నీలాంటి గుంట నక్కలకు మించి ఎవరుంటారు సాయిరెడ్డి. గతంలో నా వద్దకు వచ్చిన పొత్తుకు రెడీ ని చెప్పిన విషయం ఇంకా గుర్తుంది నాకు అంటూ నాగబాబు కౌంటర్ వేశారు. దీనికి సాయిరెడ్డి రిప్లై ఇస్తూ పావలా బ్యాచికి రోషం పొడుచుకుని వచ్చింది అంటూ సాయిరెడ్డి రిప్లై ఇచ్చారు. 

మరింత రెచ్చిపోయిన నాగబాబు తాజాగా సాయిరెడ్డి దుమ్ము దులిపేశారు.

మీరు మా ఇంటికి వచ్చింది 2014 లో కాదు2019 లో ఎలక్షన్స్ కి ముందు.మన కామన్ ఫ్రెండ్ ద్వారా వచ్చారు..మేము సాధారణ మైన వ్యక్తులం.మాకు సినిమాలు టీవీ షో లు చేయకుంటే కుటుంబాలు పోషించలేము.మీకు ఆ అవసరం లేదనుకోండి మంది సొమ్ము బాగా మెక్కారు గా.ఇంకో 1000 ఇయర్స్ కాలు మీద కాలు  వేసుకొని హాయిగా దొంగ లెక్కలు వేసుకొంటు,దోచుకుంటు బ్రతికెయ్యగలరని మాకు తెలుసు.అవార్డ్స్ అందుకోగల పారిశ్రామిక వేత్తలని జైలు పాలు చేసింది తమరి ప్రతిభే కదా..చిన్న విషయం మీరు వైస్సార్ auditor కాకపోయివుంటే శత కోటి గొట్టంగాళ్ల లో ఒక గొట్టంగాడాని వదిలేసి వాడిని.వద్దు సాయి ఈ కారోన టైం నీలాంటి గొట్టంగాళ్ళు నాతో ట్వీట్ చేసే బదులు ,ఫ్యూచర్ లో జైల్లో ఏలా టైం పాస్ చెయ్యాలి అని ఒక డే టు డే షెడ్యూల్ వేసుకో,టైం కలిసి వస్తుంది. ​​ 

దీంతో సాయిరెడ్డి పరువు పోయినట్టు అయ్యింది.నాగబాబు రిప్లయితో సాయిరెడ్డి మైండ్ బ్లాక్ అయ్యింది. ఆ తర్వాత ఇంకేం కామెంట్ ఇవ్వలేదు ఇంతవరకు.