ముగ్గురు అమ్మలతో ముగ్గురు మొనగాళ్లు

August 03, 2020

అమ్మంటే ప్రేమ లేనిది ఎవరికి?

అలా ఎవరైనా ఉంటే వాడిని మనిషి జాతిగా గుర్తించలేము

అమ్మ ఏడాది ఒక్కరోజు కాదు

ప్రతి దినమూ.. ఆ మాటకు వస్తే ప్రతిక్షణమూ అమ్మదే

అమ్మ నుంచి మనం నేర్చుకునేది, తీసుకునేది ఎన్నటికీ మనం తిరిగివ్వలేనంత వెలకట్టలేనంత విలువైన ఆస్తి.

పేద అయినా రాజు అయినా అమ్మకు వెలకట్టలేడు

అమ్మతో ఫొటో దిగిన ముగ్గురు మొనగాళ్లు  !!