Haawtt pose : ఇంత రెచ్చగొడితే ఎలా ముద్దుగుమ్మా?

June 27, 2019

నటి నయనతార స్ఫూర్తితో హీరోయిన్ అయిన నటి నందిత శ్వేత. బహుభాషా నటిగా రాణిస్తున్న ఈ అమ్మడు ఎక్కువ హారర్ సినిమాలు చేసింది. కోలీవుడ్‌లో అట్టకత్తి చిత్రంలో తొలి పరిచయం. తెలుగులోనూ బిజీ హీరోయిన్‌గా మారింది. కాగా ఇటీవల తెరపైకి వచ్చిన దేవి–2 చిత్రంలో ప్రభుదేవా, తమన్నాలతో కలిసి నటించింది. మొన్నే విడుదలైన 7 చిత్రంలోనూ నటించింది. ఈ సందర్భంగా ఆమె హాట్ పోజ్ లు కొన్ని. కళ్లతోనే భావాలు పలికించే ఈ భామ కళ్లతోనే భయపెట్టగలదు. ఆ హాట్ ఫోజు చూస్తేనే... నిద్ర పట్టదు. కింద మరిన్ని ఫోజులతో నందిత శ్వేత గ్యాలరీ చూడొచ్చు.