ఫొటోలు - నారా బ్రాహ్మణి, దేవాన్ష్ అక్కడేంచేశారంటే

August 07, 2020

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద లోకేష్ భార్య, ఎన్టీఆర్ మనవరాలు అయిన నారా బ్రాహ్మణి దేవాన్ష్ తో కలిసి వెళ్లి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ బ్యానర్లో తాత పోషించిన కొన్ని ప్రముఖ పాత్రలను ముద్రించారు.

దానిని చూడగానే అక్కడ ఆగిన బ్రాహ్మణి... తాత గురించి మునిమనవడికి చెబుతూ ఆగిపోయారు. తాత చేసిన సినిమా పాత్రలను పరిచయం చేశారు. అమ్మ చెబుతున్న సంగతులను దేవాన్ష్ ఆసక్తిగా వింటూ ఉండటం అందరినీ ఆకట్టుకుంది.

మరిన్ని ఫొటోలను కింద స్లైడ్ షోలో చూడొచ్చు.