ఖుషీ ఖుషీగా నారా బ్రాహ్మణి

August 14, 2020

తండ్రి బాలయ్య బర్త్ డేని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు పండగలా జరుపుకోవడంపై కూతురు నారా బ్రాహ్మణి చాలా సంతోషంగా ఉన్నారు. తన భావోద్వాగలను అందరితో పంచుకోవడానికి ఒక స్పెషల్ వీడియో విడుదల చేశారు. మీ ప్రేమాభిమానులు ఎల్లపుడూ మాతో ఉండాలని కోరుకుంటున్నాం అన్నారు.