నయన తార కొత్త గెటప్ తెగ వైరల్ !!

August 07, 2020

నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న మూకుత్తి అమ్మన్ స్టిల్స్ ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతోంది. దేవీ మాత గెటప్ లో చేతిలో త్రిశూలంతో నయనతార కనిపించారు. కొన్ని వర్కింగ్ స్టిల్స్ కూడా విడుదల చేశారు. నయనతార అభిమానులే కాదు... అందరూ ఈ ఫొటోలను షేర్ చేస్తున్నారు. 

Image 

 Image