ఈ అమ్మాయి పెట్టిన కాఫీ చాలా ’హాటు‘ గురూ

May 26, 2020

నేహా శర్మ.. రాంచరణ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ సినిమాలో డామినేటెడ్ రోల్ యువత గుండెలను డామినేట్ చేసింది. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. తెలుగు నిర్మాతలను ఆమె ఆకట్టుకోలేదు.  పదమూడేళ్లకు పదమూడు సినిమాలు కూడా ఆమె దక్కలేదు. 2017 సోలో సినిమా ఆమె చివరి సినిమా. తరువాత ఇంకో సినిమా లేదు. ప్రస్తుతం ఒక హిందీ సినిమాలో చేస్తోంది. అదింకా నిర్మాణంలో ఉంది. కానీ హాట్ భామ... కాఫీ సరిగ్గా తన క్లీవేజ్ వద్ద పెట్టుకుని భలే ఫొటో తీసుకుంది. కాఫీ హాటే. కాఫీ వెనుకున్న భామ కూడా హాటే.