శ్రియపై బూతు కామెంట్... మొగుడి రియాక్షన్ సంచలనం !!

August 07, 2020

సోష‌ల్ మీడియా బూతు రాయళ్లకు అడ్డా. మారుపేరుతో లక్షల కొద్దీ ఐడీలు ఉంటాయి. వీరు తమలోని కాముకుడిని బయటపెట్టుకోవడానికి ఈ అక్కౌంట్లను వాడుతుంటారు. సెలబ్రిటీల సెక్సీ ఫొటోలు పెట్టడం, వాటిపై కామెంట్లు చేయడం వీరి పని. మారుపేరుతో అనకూడదని బూతులు అన్నీ అంటుంటారు. కొందరు ఒక అడుగు ముందుకేసి అఫిషియల్ అక్కౌంట్లలోకి వెళ్లి అబ్యూజ్ చేస్తూ కామెంట్లు పెడతారు. ఎంత మందిని పోలీసులు అరెస్టు చేసినా వీరు మారడం లేదు. 

అయితే, తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో శ్రీయ భర్తతో కలిసి లైవ్ లో అభిమానులతో మాట్లాడింది. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన పరిణామం జరిగింది. ఇది నెటిజన్లను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.  శ్రియ‌.. అభిమానులతో మాట్లాడుతోంది. పక్కనే ఉన్న ఆమె భ‌ర్త ఆండ్రీ కొషీవ్ జ్యూస్ చేస్తున్నాడు. ఇంతలో ఓ నెటిజన్ చాలా షాకింగ్ కామెంట్ చేశాడు. 

 

శ్రీయ పరువాలు (బూ.బ్స్.) బాగుంటాయని కామెంట్ చేశాడు. శ్రీయ ఫైర్ అవుతుందేమో, భర్తేమంటాడో అనుకున్నారందరూ... కానీ శ్రియ ఆ కామెంట్ ను న‌వ్వుతూ చదివి ఇడియ‌ట్ అంది. ఆమే సర్ ప్రైజ్ అనుకుంటే.. ప‌క్క‌నున్న కొషీవ్ ఆ నెటిజ‌న్‌ కి రిప్లైగా యు ఆర్ రైట్ అని వ్యాఖ్యానించారు. శ్రీయ సిగ్గుతో నవ్వుతూ భర్తను ఒక దెబ్బేసింది. క్కడితో అయిపోలేదుకొషీవ్ అలాంటి మరిన్ని కామెంట్లకు వెల్ కం చెప్పడం గమనార్హం. వెస్ట్రన్ వరల్డ్ ఇలాంటి కాంప్లిమెంట్స్ లైట్ తీసుకుంటారని తెలుసు గానీ మరీ ఇంత లైట్ తీసుకుంటారా అని అందరూ ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.