చెబితే వినడు!కాదంటే ఎల్వీకి పట్టిన గతే!!

August 14, 2020

రాష్ట్ర ఉన్నతాధికారులు దిగాలు 
నిబంధను లెక్కచేయని సీఎం
తాము చెప్పిందే జరగాని పట్టు
దుందుడుకుతనంతో అధికారుకు పాట్లు
హైకోర్టులో రోజంతా నిబడిన డీజీపీ
రంగు విషయంలో కోర్టు చీవాట్లు
ఎన్నిక కమిషనర్‌కు వ్యతిరేకంగా
జగన్‌ ప్రెస్‌ మీట్‌
బలవంతంగా పాల్గొన్న కార్యదర్శులు 
రాజ్యాంగ సంస్థ జోలికి వెళ్లకూడదని తెలిసీ
కమిషనర్‌కు సీఎస్‌ ‘స్థానికం’ లేఖ
నవ్యాంధ్రలో రాజకీయ నియంతృత్వానికి బ్యూరోక్రసీ వివిలాడుతోంది. ఇలా చేయకూడదు.. నిబంధను అందుకు అంగీకరించవంటే సీఎం జగన్‌ వినడం లేదని.. ఆయన ఒంటెత్తు పోకడతో న్యాయస్థానా ముందు తాము దోషుగా నిబడాల్సి వస్తోందని ఉన్నతాధికాయి వాపోతున్నారు. ఆయన్ను ధిక్కరిస్తే ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యానికి పట్టిన గతే తమకూ పడుతుందన్న భయంతో మనసు చంపుకొని పనిచేస్తున్నామని వాపోతున్నారు. రాష్ట్ర ఎన్నిక సంఘం స్థానిక ఎన్నికను వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయంపై మండిపడిన జగన్‌.. ఆయన్ను తిట్టిపోసేందుకు తన క్యాంపు కార్యాయంలో విలేకరు సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నిక కోడ్‌ అమల్లో ఉండగా రాజకీయ పాకుతో కలిసి అధికాయి విలేకరు సమావేశంలో పాల్గొనకూడదు. ఇదే విషయాన్ని సీఎస్‌ నీం సాహ్ని, వైద్య ఆరోగ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తదితయి ఆయనకు చెప్పారు. అయినా సరే రావసిందేనని సీఎం తేల్చిచెప్పడంతో వారంతా ప్రెస్‌మీట్‌లో పాల్గొనాల్సి వచ్చింది. అలాగే అంతకుముందు.. పరిశ్రమల్లో స్థానికుకు 75 శాతం ఉద్యోగాు కేటాయించాన్న ప్రతిపాదన వచ్చినప్పుడు.. ‘సర్‌..పారిశ్రామికవేత్తు ఇబ్బంది పడతారేమో’ అని సీఎం సమక్షంలో ఓ ఐఏఎస్‌ అన్నారు. ‘సో..మీరు వద్దంటున్నారని నేను వెళ్లి చెప్పాలా’ అని జగన్‌ ఆయనపై సీరియస్‌ అయ్యారని తెలిసింది. దీంతో ఆ సమావేశంలో ఉన్న మిగతా అధికాయి బిత్తరపోయారు. ఇలా సీఎం తీరుతో అధికార యంత్రాంగం బెంబేలెత్తుతోంది. నిబంధన ప్రకారం చేయాల్సిన తాము ఇలా ఏకపక్షంగా, దుందుడుకుగా తీసుకుంటున్న చర్యను అనివార్యంగా అముచేయాల్సి రావడం తమ పీక మీదకు తెస్తుందేమోనన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. ఇటీవ ప్రతిపక్ష నేత చంద్రబాబు విశాఖ పర్యటనకు వెళ్లినప్పుడు పోలీసు యంత్రాంగం వ్యవహరించిన తీరుతో సాక్షాత్తూ డీజీపీ హైకోర్టులో నిబడాల్సి వచ్చింది. అలాగే కరోనా కారణంగా స్థానిక ఎన్నికను రాష్ట్ర ఎన్నిక సంఘం వాయిదావేసినప్పుడు.. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీం సాహ్ని ఎన్నిక కమిషనర్‌కు లేఖ రాశారు. కరోనా ప్రభావం రాష్ట్రంలో లేనేలేదని.. వాయిదా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాని రాజ్యాంగ వ్యవస్థకు లేఖ రాయడం.. పైగా కమిషనర్‌కు అందకముందే అది మీడియాకు లీక్‌ కావడం సంచనం స ృష్టించింది. ఈ లేఖ ఆమె తనంత తానుగా రాయలేదని.. ప్రభుత్వ ఒత్తిడితో బవంతంగా రాశారన్నది బహిరంగ రహస్యమే. నిజానికి అలా లేఖ రాసినందుకు సీఎస్‌పై కూడా చర్యు తీసుకునే అధికారం కమిషనర్‌కు ఉంది. గత అసెంబ్లీ ఎన్నిక సమయంలో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేఠాను కేంద్ర ఎన్నిక సంఘం బదిలీ చేసి.. ఆయన స్థానంలో ఎల్వీ సుబ్రహ్మణ్యానికి బాధ్యతు అప్పగించింది. ఎన్నికను సజావుగా, ఎలాంటి అక్రమాకు తావులేకుండా నిర్వహించేందుకు ఎన్నిక కమిషన్‌కు రాజ్యాంగం ఆ అధికారం ఇచ్చింది. అవే అధికారాు స్థానిక ఎన్నిక నిర్వహణ విషయంలో రాష్ట్ర ఎన్నిక కమిషన్‌కూ ఉంటాయి. అయితే ప్రస్తుతం రాష్ట్ర ఎన్నిక కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఎలాంటి దూకుడు నిర్ణయం తీసుకోలేదు. అదే టీఎన్‌ శేషన్‌ లాంటి వ్యక్తి ఆ పదవిలో ఉండి ఉంటే సీఎస్‌ను బదిలీ చేసినా ఆశ్యర్యం లేదనే వ్యాఖ్యానాు వినిపిస్తున్నాయి. అయితే ఉన్నత స్థాయిలో ఉన్న అధికాయి, వ్యవస్థ మధ్య వైరుధ్యాు ఏర్పడే పరిస్థితి రావడం ఇబ్బందికరమే. ఇందులో అధికారు తప్పు కూడా ఉంది. జగన్‌కు ఎంత చెప్పినా వినరన్న వారి వాదనను పూర్తిగా అంగీకరించలేం. మా వ్ల కాదని వారంతా ఒక మాటపై నిబడితే ఎందుకు వినరన్నది ప్రశ్న. జగన్‌ వద్ద మార్కు కొట్టేయడానికి.. ప్రమోషన్లు పొందడానికి.. కీక పదవు తీసుకోవడానికి కొందరు ఉన్నతాధికాయి.. సహచరుపై పితూరీు చెబుతూ తమ పదవు కాపాడుకుంటూ వస్తున్నారు.
నిబంధనకు బద్ధు..
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై ప్రభుత్వాన్ని నడిపిస్తున్నవారు పు అంశాపై కీక నిర్ణయాు తీసుకుంటుంటారు. ఆ నిర్ణయాను అముచేయాల్సింది బ్యూరోక్రాట్లే. ఆ నిర్ణయాు నిబంధన ప్రకారం ఉంటేనే వాటిని అధికార యంత్రాంగం అముచేస్తుంది. ఆ మేరకు రాజ్యాంగం నుంచే దానికి అధికారం సమకూరింది. ఇప్పుడు నిబంధన ప్రకారం ఉందో లేదో తాము చూడడం లేదని.. ‘మేం చెప్పిందే వేదం. అముచేయాల్సిందే’నన్న తరహాలో ప్రభుత్వ పెద్దు వెళ్తుండడంతో తప్పనిసరిగా చేయాల్సి వస్తోందని అధికాయి అంటున్నారు. నిబంధనకు విరుద్ధంగా ఉందంటే బదిలీ వేటు పడుతుందని.. అలాగని ఆ పనిచేస్తే భవిష్యతలో తమకు ఇబ్బందు వస్తాయేమోనన్న ఆందోళన కుగుతోందని పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎల్వీ తనకంటే జూనియర్‌ అధికారితో వచ్చిన మాట తేడా వ్ల ఆ పదవిని కోల్పోయారన్నది బహిరంగ రహస్యమే. ఆ తేడా కూడా వ్యక్తిగతమైంది కాదు. పద్ధతు, నిబంధనకు సంబంధించినదే. ఒకవేళ ముఖ్యమంత్రి ఇలాంటి సందర్భాల్లో తన దగ్గర పనిచేస్తున్న అధికారి మాటే నెగ్గాని అనుకున్నా...దానికి పు మార్గాుంటాయని చాలామంది అభిప్రాయపడ్డారు. అంతేతప్ప సీఎస్‌గా పనిచేస్తున్న అధికారిని హఠాత్తుగా బదిలీ చేయాల్సిన అవసరం లేదని, దానికి ప్రత్యామ్నాయ పరిష్కారం చేయాల్సి ఉందనే అభిప్రాయాు వచ్చాయి. అయితే ‘ఏం చెప్పామో అది చేయాల్సిందే’నన్నదే ప్రభుత్వ తత్త్వమని, ఆ సంకేతం అర్థం చేసుకోకుంటే పరిస్థితి అలాగే ఉంటుందన్న సందేశాన్ని సీఎస్‌ ఎల్వీ బదిలీ ద్వారా ఇచ్చారేమోనన్న అభిప్రాయం అప్పట్లో నెకొంది. తాజాగా డీజీపీ కోర్టు మెట్లు ఎక్కడం, ఒక రోజంతా కోర్టు హాులోనే ఉండాల్సి రావడం ప్రభుత్వ మొండి వైఖరి పర్యవసానమే. ఎన్నిక కమిషన్‌తో ప్రభుత్వం పెట్టుకున్న తగాదాలో సీఎస్‌ను కూడా ఇరికించారు. అంతేకాదు.. పంచాయతీ కార్యాయాకు వైసీపీ రంగు వేసిన అంశంలోనూ అధికారు మాట ప్రభుత్వం వినలేదు. వాటిని తీసేయాని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో అసు అధికారునే కోర్టు బాధ్యును చేసి ఉంటే.! .ఆ భయం కూడా పువురు ఉన్నతాధికారుల్లో నెకొంది. కానీ దానిని అధిగమించడానికి వారేం చేస్తారన్నదే ప్రశ్న. లేదంటే వ్యవస్థు ధ్వంసమైపోతాయి. ప్రజకు తీరని హాని జరుగుతుంది.