అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ కేంద్రం విడుదల చేసిన కొత్తమ్యాప్

December 08, 2019

మ్యాప్ లో అమరావతి లేదు గల్లా జయదేవ్ వైసీపీ 23 మంది ఎంపిలు అడ్గలెంది గల్లా అడిగేరు.. జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసిన తర్వాత కేంద్ర హోం శాఖ విడుదల చేసిన... భారతదేశ పొలిటికల్ మ్యాప్‌లో ఏపీ రాజధాని అమరావతి పేరును చేర్చకపోవడంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్‌లో గళమెత్తారు... ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రధాని మోదీనే స్వయంగా హాజరై, శంకుస్థాపన చేసిన విషయాన్ని గల్లా గుర్తుచేశారు.

Taking note of the issue of Amaravati missing from the map, raised by Hon’ble MPs of AP in the Parliament yesterday, I took up the matter with the concerned. The error has been rectified. Here is the revised map of India. PC: Survey of India

Watch:Amaravati History Video:

https://www.youtube.com/watch?v=XhxIeRFLBcM&feature=youtu.be

 

Read Also

WETA రధ సారథి  శ్రీమతి ఝాన్సీ రెడ్డి  జన్మదిన వేడుకలు 
జాతీయ స్థాయిలో బజారున పడుతున్న జగన్ పరువు
వైసీపీలో వల్లభనేని వర్సెస్ దేవినేని?