నిద్రపట్టనివ్వని అందం

February 28, 2020

అందాల నిధి... నిధి అగర్వాల్. హైదరాబాదులో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి బాలీవుడ్ నుంచి దిగుమతి అయిన వారికే పోటీ ఇస్తోంది. తాజాగా ఇస్మార్ట్ శంకర్ లో రాజీ పడకుండా అందాలు ఆరబోస్తోంది. విడుదల తరవాయి కనుల విందు. అంతవరకు కళ్లు చెదరనీయని ఈ ఫొటోలు చూడండి.