శృం.గా.ర. రసం : దుమ్ములేపిన నిహారిక డాన్స్ వీడియో

August 08, 2020

మెగాడాటర్ నిహారిక ప్రముఖ కొరియోగ్రాఫర్ యశ్వంత్ తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో ఇంటర్నెట్లో దుమ్మురేపుతోంది. రెండ్రుజులుగా ట్రెండ్ అవుతూనే ఉంది. రొ.మాంటిక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో బ్లూ బ్యాగ్రౌండ్ లో షూట్ చేసిన ఈ వీడియలో నిహారిక రమ్యంగా చేసిన డాన్సులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అన్ని సోషల్ మీడియా వేదికల మీద దుమ్మురేపుతోంది ఈ డాన్స్ వీడియో. మెగా ఫ్యామిలీ అంటే డ్యాన్స్ కి పెట్టింది పేరు. ఆ పేరు నిలబెట్టేందుకు నిహారిక తెగ ట్రై చేస్తోంది.

ఇప్పటికే సినిమాల్లో హీరోయిన్ గా చేసినా పెద్ద సక్సెస్ లు రాలేదు. అయినా పక్కా హీరోయిన్ అవడానికి పట్టువీడకుండా ట్రైచేస్తోంది నిహారిక. బుల్లితెర యాంకరుగా రాణిస్తూనే వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది. నిహారికలో ఇంత హా..ట్ యాంగిల్ ఉందా అని అనిపించేలా డ్యాన్స్ అదరగొట్టింది నిహారిక. ఆ వీడియోను మీరూ ఆస్వాదించండి.