మెగా డాటర్ సూపర్ హాట్ ఫొటో

August 07, 2020

మెగా డాటర్... అంటే అందరూ ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే... సినిమా రంగంలోకి నటిగా అడుగుపెట్టిన ఏకైక అమ్మాయి. హీరోయిన్ గా నాలుగు సినిమాలు (అవును నాలుగు!) చేసిన ఈ అమ్మాయిక ిఏ సినిమా కూడా కలిసి రాలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం బాగా ఉన్నారు. చాలా యాక్టివ్ గా ఉంటూ నాన్ననే ఆటపట్టిస్తుంటుంది. టీవీషోలకు వస్తే... తనదే డామినేషన్. ఓ రేంజ్ డామినేట్ చేస్తూ ఫర్ ఫాం చేస్తుంది. మరి మెగా డాటర్ కదా... కాస్త పరిమితులు దాటినా షో నిర్వహకులు దాని కి కూడా సిద్ధమయ్యే పిలుస్తారు. కాబట్టి ఏమీ అనరు. అయితే... ఎన్నిసినిమాలు చేసినా... కాస్త హద్దుల్లోనే ఉన్న ఆ అమ్మాయి... ఫొటో ఒకటి ఈరోజు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. అసలు ఇంత హాట్ ఫొటో ఒకటి నిహారిక నుంచి ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయరు. చూశారుగా... మీ కళ్లతో మీరే ! మెగా ప్రిన్సెస్ నిహారిక సొగసరి ఫొటో !!