నిహారిక ప్రైవేట్ డ్యాన్స్ వీడియో

August 10, 2020

కొత్త పెళ్లి కూతురు నిహారిక చాలా ఉత్సాహంగా ఉంది.

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి హీరోయిన్ గా కనిపించిన ఈ సుందరి బాలీవుడ్ ట్రెడిషన్ ను ఇక్కడ పరిచయం చేద్దామనుకుంది.

టాలీవుడ్ బిగ్ ఫ్యామిలీస్ నుంచి ఎవరూ ఇప్పటివరకు హీరోయిన్లు కాలేదు. అవడానికి ఇష్టపడలేదు. నిహారిక కూడా ప్రయత్నించి విఫలమైంది.

కోట్లు పెట్టిన నిర్మాతలు ఆమెను హీరోయిన్ గా తీసుకుని నిహారిక గారు అంటూ పిలుస్తారా ... వాళ్ల ఆలోచనలు వాళ్లకుంటాయి కదా.

సరే ఇక ఆ వ్యవహారం సెట్ కాదు అనుకుని చెక్ పెట్టిన నిహారిక పెళ్లికి సిద్ధమైపోయింది.

పెళ్లి కదా... షాపింగుల్లో బిజీగా ఉంది. ఫిట్ నెస్ ఫ్రీక్ గా మారింది.

అందులో భాగంగానే ఇలా సరదాగా డ్యాన్స్ చేసింది.

ఫ్రెండ్ తో కలిసి చేసిన ఆ డ్యాన్స్ వీడియో బయటకు రావడంతో వైరల్ అవుతోంది.

నిహారిక పై మరిన్ని ఆసక్తికరమైన పోస్టులు -

శృం.గా.ర. రసం : దుమ్ములేపిన నిహారిక డాన్స్ వీడియో 

మెగా డాటర్ సూపర్ హాట్ ఫొటో 

గడుసు పిల్ల - రాంచరణ్ ని అల్లరి పట్టించింది