పాప.. ఇంత తెగించావేంది... ఒంటి మీద గుడ్డలుంచుకో !!

August 06, 2020

నికిత శర్మ... టీవీ నటుల్లో ఒక సెన్సేషన్. ఎన్నో సీరియళ్లలో ఆమె కనిపిస్తున్నా లైఫ్ ఓకే టీవి ఛానెల్లో ‘దో దిల్ ఏక్ జాన్ ‘పేరుతో వస్తున్న  సీరియల్ లో లీడ్ రోల్ తో అందరినీ ఆకట్టుకుంది. కానీ హీరోయిన్లు కూడా కనిపించనంత హాట్ గా కనిపిస్తూ ఇంటర్నెట్ ను దున్నేస్తోంది ఈ అమ్మడు. ఇంటర్నెట్ షేక్ చేసిన ఆమె గ్యాలరీలో కొన్ని ఫొటోలు కింద చూడొచ్చు.