టీవీ నటి... ఇంత రొమాంటిక్ ఫోజులా?

February 19, 2020

న్యూఢిల్లీకి చెందిన మోడల్.. టీవీ షోలతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన నికిత శర్మ హాట్ నెస్ లో ఏ హీరోయిన్లకు తీసిపోని విధంగా ఫొటోషూట్లు చేస్తోంది. లైఫ్ ఓకే ఛానెల్లో Do dil Ek Jaan పేరుతో వస్తున్న వెబ్ సిరీస్ లో ఈమె లీడ్ రోల్. ఇంకా ఎంటీవీ, యుటీవీ, జీటీవీ, సోనీ వంటి ప్రముఖ ఛానెళ్లలో అనేక పాత్రలు చేస్తూ అందరిక ీదగ్గరైంది. తాజాగా రొమాంటిక్ ఫొటోషూట్ తో తన అభిమానులను అలా పడుకోబెట్టేసింది. 

Read Also

విమానంలో ఆ పని చేశాడు... గెంటేశారు
న్యూజిలాండ్ ప్రధాని 2 మినిట్స్ సవాల్.. షాకయిన ప్రపంచం
మన ఊరి కోసం తానా 5కె రన్... సూపర్ సక్సెస్