నిమ్మగడ్డ ప్రసాద్ నోరు విప్పారా?

August 05, 2020

రస్‌ అల్‌ ఖైమా చెరసాలలో ఉన్న నిమ్మగడ్డ తన స్కాంలో అంతిమ లబ్దిదారుడు ఎవరో కక్కేశారా? నిమ్మగడ్డ కేసుల్లో "ఆ ప్రముఖ నేత"ను విచారించటానికి రస్ అల్ ఖైమా దేశం భారత్‌ను కోరిందా? ఆ ప్రముఖ నేతలో ఆందోళన మొదలైందా? కేంద్రం కాళ్ల మీద పడి అయినా నిమ్మగడ్డ కేసులో తనను ఆ గల్ఫ్‌ దేశం విచారించకుండా బతిమలాడుకుంటున్నాడా? అందుకేనా హస్తిన సందర్శనలు, కేంద్ర పెద్దల దర్శనాలు? నిమ్మగడ్డ వ్యాపారాల్లో భాగం ఉన్న ఆ తెర మీద ప్రముఖులు అందుకే ఇటీవల ఆ ప్రముఖ నేతను కలిశారా? వారి మధ్య ఆ కేసు గురించే చర్చ జరిగిందా? అందరూ మరిచిపోయారు అనుకుంటున్న నిమ్మగడ్డ కేసులో ఎలాంటి సంచలనాలు అయినా చోటు చేసుకునే అవకాశం ఉందా? ఏడు నెలలు క్రితం ఇంటర్‌పోల్ అరెస్ట్ చేసిన ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కేసులో భారత ప్రభుత్వానికి వచ్చిన తాజా సమాచారం తెలుగునాట కొందరు ప్రముఖులకు షాక్ ఇవ్వబోతోందా? 

దీని మీద రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చ జరుగుతోంది

 

RELATED ARTICLES

  • No related artciles found