చీరలో నిత్యమీనన్ - కన్నార్పలేరు మీరు

February 24, 2020

నిన్న శారీ ట్విట్టరు ట్రెండ్ చూశాం. ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా శారీ అందాన్ని గొప్పదనాన్ని ఎవ్వరూ రూపుమార్చలేరు. రీప్లేస్ చేయలేరు. ఎవరికి ఎంత దాచాలనుకుంటే అంత, ఎవరు ఎంత చూపాలనుకుంటే అంత... దాచగలిగిన చూపగలిగిన ఏకైక డ్రెస్ చీర మాత్రమే. అందుకే చీర శాశ్వతం. ఆ చీరలో నిత్య మీనన్ ఎంత ముచ్చటగా ఉందో చూశారా?