నివేథా థామస్ - డ్యాన్స్ లో తమ్ముడిని ఓడించింది

August 10, 2020

నివేథా థామస్. 

అందగత్తె మాత్రమే కాదు, మంచి నటి... 

నిన్ను కోరి, జై లవకుశ, దర్బార్ సినిమాతో అనేక సినిమా్లో మెప్పించింది

బ్రోచేవారెవరురా సినిమాలో భిన్నమైన పాత్ర చేసి ఆకట్టుకుంది.

ఎక్కువ అవకాశాలు వచ్చినా పెద్ద స్టార్లతో మంచి అవకాశాలు రాక స్టార్ డమ్ రాలేదు.

రెండో హీరోయిన్ గానే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి

తాజాగా మహేష్ బాబు- కీర్తి సురేష్ సినిమాలోను ఆమెకు రెండో హీరోయిన్ అవకాశమే దక్కింది

అయితే, నివేథా థామస్ మంచి డ్యాన్సర్ 

ఆ విషయం ఆమె అభిమానులకు సుపరిచితమే 

లాక్ డౌన్లో అందరూ ఖాళీయే.. ఆమె కూడా ఖాళీయే 

సరదాగా టైంపాస్ కోసం అనేక పనులు చేస్తోంది

తమ్ముడితో డ్యాన్స్ బిట్స్ చేసింది.

ఆమెతో సమానంగా తమ్ముడు చేయలేకపోయాడు

అక్కాతమ్ముడి సరిదా అందరినీ ఆకట్టుకుంటోంది

కింది వీడియో చూడండి