మళయాళ ముద్దుగుమ్మ... యమా సెక్సీగా ఉంది

May 26, 2020

నివేథా థామస్. అందానికి చిరునామా అన్నట్టు ఉంటుంది. మంచి హిట్లే సొంతం చేసుకున్న ఈ సుందరి ఒక ఆర్కిటెక్ట్ అని మీకు తెలుసా? తాజాగా దర్బార్ సినిమాలో రజనీకాంత్ కూతురిగా నటిస్తున్నారీవిడ. ఇంతకుమునుపు ‘జెంటిల్‌మెన్‌’, ‘నిన్నుకోరి’, ‘జై లవకుశ’ చిత్రాలతో నటించింది. ఇవన్నీ హిట్లే. అందం, అభినయం కాంబినేషన్ ఉన్న ఈ అమ్మాయి పెదాలు సూపర్ క్యూట్. 

ఆమె తాజా గ్యాలరీ ఇదే. హాటుగా ఉంది కదూ !