పవన కళ్యాణ్ ని నలిపేశారు

February 25, 2020

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి భద్రత పరమైన సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఆయన కు సరైన భద్రత కల్పించడంలో పోలీసులు, ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో ప్రైవేటు భద్రతా సిబ్బందిని వాడుతున్నారు. అయితే... జనం తాకిడిని వారు కొంతవరకే ఆపగలరు. ఎందుకంటే... మాబ్ మెంటాలిటీ పోలీసులను చూస్తే అదుపులో ఉంటుంది గాని... ఇలాంటి ప్రైవేటు సిబ్బంది వల్ల అదుపులో ఉండదు. సెక్యూరిటీ లేక పవన్ తీవ్రంగా ఇబ్బంది పడిన, భద్రత సిబ్బంది కూడా నలిగిపోయిన కొన్ని దృశ్యాలను జనసేన శతఘ్ని షేర్ చేసింది. ఆ ఫొటోలు చూస్తుంటే... పవన్ ను ఎంత గట్టిగా నలిపేశారో అర్థమవుతుంది. పవన్ థ్రెట్ లో ఉన్నట్టే.

Read Also

వైసీపీ వర్సెస్ బీజేపీ.. రాజకీయం మారిపోతోంది
హ‌రీశ్‌రావు..ఇప్పుడు గుర్తుకు వ‌చ్చాడా కేసీఆర్ ?
కొత్త లుక్.. కళ్లజోడుతో జగన్