NRIsForAmaravati : అమరావతి కోసం ఎన్నారైలు (ఫొటోలు)

August 15, 2020

200 రోజులుగా కొనసాగుతున్న సుధీర్ఘ ఉద్యమం అమరావతికి ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడిన ఎన్నారైలు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారు. సుమారు 300 నగరాల నుంచి వారు అమరావతిమే మా రాజధాని అంటూ నినదించారు. 

200 నగరాల నుంచి 200 రోజులకు చిహ్నంగా చేయాలనుకున్న ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది.

ఊహించిన దానికంటే జనం పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరు అమరావతికి మద్దతుగా నిలబడ్డారు.