వైరల్ అవుతున్న ఎన్టీఆర్ 2 ఫొటోలు చూశారా

August 13, 2020

లా.క్.-డౌ.!న్ కారణంగా అన్ని పనులు ఆగిపోయాయి. సినిమా షూటింగులు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఆగిపోయాయి. దీంతో ఎన్టీఆర్ పుట్టిన రోజుకి రాజమౌళి ప్లాన్ చేసిన పోస్టరు, ఫస్ట్ లుక్, ఫస్ట్ లుక్ టీజరు ఇలా ఏదీ సాధ్యపడలేదు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా డిజప్పాయింట్ అయ్యారు. 

అయితే తాజాగా ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు ఒక అద్భుతమైన గిఫ్ట్ వచ్చింది. 6 పాక్ బాడీతో ఎన్టీఆర్ సూపర్ లుక్ ఒకటి విడుదల చేశారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ఇక ఫై ఫొటో చూశారా... ఎన్టీఆర్ పేరు అతను తీసిన సినిమా టైటిల్స్ అన్నీ వచ్చేలా ఎంత అందంగా తీర్చిదిద్దారో. ఈ రెండు ఫొటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఇక ప్రతిదానిపై తన దైన స్టైల్లో స్పందించే రాంగోపాల్ వర్మ... ఎన్టీఆర్ ఫొటో పెట్టి ఆసక్తికరమైన కామెంట్ చేశారు. మియా మాల్కోవా తర్వాత బెస్టెస్ట్ ( ఈ పదం ఇంగ్లిష్ లో లేదు) ఫొటో ఎన్టీఆర్ దే అంటూ కామెంట్ చేశారు.