టీమిండియా జ‌ట్టు ఇదే.. బట్ ఆయన మిస్ !

July 12, 2020

ఎంతో ఆసక్తి తో ఎదురు చూస్తున్న సంచలన ప్రకటన వచ్చేసింది. వచ్చే నెల‌లో ఇంగ్లండ్ వేదిక‌గా జ‌రిగే వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ కోసం టీమిండియా జ‌ట్టును బీసీసీఐ ఓ ప్రకటనలో విడుదల చేసింది. 15 మందితో కూడిన జ‌ట్టును ఎమ్మెస్కే ప్ర‌సాద్ నేతృత్వంలోని భార‌త సీనియ‌ర్ సెల‌క్ష‌న్ క‌మిటీ ఎంపిక చేసింది. ఈ మీటింగ్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హాజ‌ర‌య్యారు. జ‌ట్టులో రిష‌భ్ పంత్..అంబ‌టి రాయుడికి చోటు ద‌క్క‌లేదు. మీడియాకు ప్ర‌క‌టించిన టీమిండియా జ‌ట్టులో ఎవ‌రెవ‌రు ఉన్నారంటే..

 • విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌)
  రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌)
  ధోనీ
  శిఖర్‌ ధావన్‌
  కేదార్‌ జాదవ్‌
  విజయ్‌ శంకర్‌
  కేఎల్‌ రాహుల్‌
  దినేశ్‌ కార్తీక్‌
  చాహల్‌
  భువనేశ్వర్‌ కుమార్‌
  కుల్దీప్‌యాదవ్‌
  బుమ్రా
  హార్దిక్‌ పాండ్యా
  రవీంద్ర జడేజా
  మహ్మద్‌ షమీ

 

 • బ్యాట్స్‌మెన్‌
  * కోహ్లీ
  * రోహిత్‌ శర్మ
  * శిఖర్‌ ధావన్‌
  * కేఎల్‌ రాహుల్‌

 

 • బౌలర్లు
  - బుమ్రా
  - షమీ
  - భువనేశ్వర్‌
  - కుల్దీప్‌ యాదవ్‌
  - చాహల్‌

 

 • ఆల్‌రౌండర్లు
  * కేదార్ జాదవ్‌
  * హార్దిక్‌ పాండ్యా
  * విజయ్‌ శంకర్‌
  * రవీంద్ర జడేజా

 

 • వికెట్‌ కీపర్లు
  * ధోనీ
  * దినేశ్‌ కార్తీక్‌