నాకు మొగుడెందుకు... కోరిక అలా తీర్చుకుంటా !

August 08, 2020

సెలబ్రిటీలు కొందరి ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. సంచలన వ్యాఖ్యలు చేసినా హద్దుల్లో ఉండి మాట్లాడేవారు కొందరైతే... ఎవరేమనుకుంటే మాకేంటి అని తనకు మనసులో అనిపించిన ప్రతిదీ ... ప్రపంచం ఏమనుకుంటుందో అన్న శషభిషలే లేకుండా మాట్లాడేవారు అతిక్కువ మంది ఉంటారు.

అలాంటి వారిలో ఒవియా హెలెన్ ఒకరు. ఈమెను ఆడ రాంగోపాల్ వర్మ అనొచ్చు. 

తెలుగులో ఒక సినిమా చేసినా...పేరు రాలేదు. తమిళ బిగ్ బాస్ లో ఈమె పాపులర్ అయ్యింది, సకల కళా వల్లభురాలు.

కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్. తమిళంలో సినిమాలు కూడా బానే చేసింది.

తెలుగులో తరుణ్ హీరోగా వచ్చిన ఇది నా లవ్ స్టోరీ సినిమాలో నటించింది.

అంతే మళ్లీ కనిపించలేదు. సోషల్ మీడియాలో ఎపుడూ ట్రెండవుతుంటుంది.

తాజాగా ఓ నెటిజన్ ఆమెను పెళ్లి పై  ప్రశ్నించగా ఆమె చేసిన కామెంట్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి.  

మీకు భర్త కావాలా వద్దా?  పెళ్లి చేసుకునే ఉద్ధేశం ఉందా లేదా?  అంటూ ఈమెను సోషల్ మీడియాలో ఓ నెటిజన్ ఆమెను ప్రశ్నించాడు. దానికి ఆమె దిమ్మతిరిగే సమాధానం చెప్పింది. 

నాకు భర్త అవసరం లేదు. అసలు పెళ్లి చేసుకోను. మొగుడుని తెచ్చుకోవడం కంటే కోరికలు పుట్టినపుడు హస్త ప్రయోగం చేసుకోవడం బెటర్, నేను అలాగే చేస్తానని అని బోల్డ్ కామెంట్స్ చేసింది ఒవియా.  ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు భారీ రచ్చకు కారణం అయ్యాయి.