మొగుడొద్దు అన్న పిల్ల సొగసులు చూస్తారా?

August 05, 2020

హెలెన్ నెల్సన్

ఆమె ఎవరు అంటారా...

మీకు అలా చెబితే గుర్తుపట్టరు.. ఒవియా హెలెన్ తెలుసా...

రైట్... ఆమే...బిగ్ బాస్ షోలో 2017లో తెగ ఫేమస్ అయిన ఈ 90s కిడ్ మోస్ట్ వాంటెడ్ తమిళ్ సెలబ్రిటీ.

స్టార్ స్టేటస్ లేకపోయి స్టార్ డమ్ మాత్రం బాగుంది

కత్తి లాంటి అందాలు ఆమె సొంతం

అంతకు మించిన క్లారిటీ కూడా ఆమెకు సొంతం..

బోల్డ్ గా ఉంటుంది. మాటల్లోను, డ్రెస్సుల్లోను అందుకే ఏకంగా ఒవియా ఆర్మీ ఏర్పడింది

మోడల్ గా, తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు నటిగా అనేక అవకాశాలు, అవార్డులు, రివార్డులు దక్కించుకుంది

బాగా వార్తల్లో ఉండే ఈ అమ్మాయి తాజాగా మరోసారి సంచలన కామెంట్స్ తో వార్తలకెక్కింది

పెళ్లి చేసుకుంటావా అని అడిగితే నాకెందుకు పెళ్లి.. వద్దే వద్దు 

అంతగా కోరిక పుడితే స్వయంతృప్తి పొందుతా అంది... అంత క్లారిటీ ఉన్న పిల్ల 

మరి ఆ పిల్ల ఒళ్లెంత క్లారిటీగా ఉందో... కింద స్లైడ్ షోలో చూద్దామా?