ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ సూపర్ సక్సెస్ ???

August 14, 2020

కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో  కరోనావైరస్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ చాలా బాగా అభివృద్ధి చెందుతోంది అని వెల్లడించారు. ఇది ఇప్పుడు రెండవ దశకు చేరుకుందట. ఏప్రిల్ లో ప్రారంభమైన ట్రయల్స్ మంచి ఫలితాలు ఇస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. 
దీంతో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని ఆరోగ్య నిపుణులు తదుపరి దశకు వెళ్తున్నారు.  వ్యాక్సిన్  అభివృద్ధిలో భాగంగా 1000 కి పైగా రోగనిరోధకత టెస్టులు పూర్తయినట్లు నివేదికలు వెల్లడయ్యాయి. తరువాతి దశలో రోగనిరోధక వ్యవస్థను ఈ వ్యాక్సిన్ వృద్ధులు, పిల్లలలో ఎలా స్పందిస్తుందో అంచనా  వేయనున్నారు. దీనిపై  పూర్తి స్టోరీ కింది వీడియోలో చూడొచ్చు.