జగన్ సర్కారుకు చెమటలు పట్టించే వీడియో !

June 01, 2020

చంద్రబాబు పర్మిషన్లు ఇచ్చారు.

తెలుగుదేశం గవర్నమెంటు హయాంలో రెన్యువల్ చేశారు

జగన్ కి కంపెనీకి ఏం సంబంధం లేదు వంటి వాదనల చేసే వారికోసం ఆధారాలతో కూడిన ఒక వీడియో. కొసమెరుపు ఏంటంటే... టైమ్స్ కూడా కేంద్రాన్ని ఈ అనుమతుల గురించి అడిగితే మేము ఇవ్వలేదు అని చెప్పారట. అది తర్వాత ఈ వీడియో చూస్తే... వైసీపీకి వెన్నులో వణుకే. 

పై వీడియో తాజాది 

ఇంకోటి మరిన్ని వివరాలతో ఇదిగో కింద చూడొచ్చు.

 

ఇంత మందిని ఎలా ఎదుర్కోవాలో తెలియక వైసీపీ సోషల్ మీడియా సతమతం అయిపోతోందట. జగన్ అభిమానులు ఇన్ని నిజాలను దాచిపెట్టలేక కొన్ని సార్లు చేతులు ఎత్తేయక తప్పడం లేదు.