ఆరేళ్ల తర్వాత సెక్సీగా కనిపించిన పవన్ హీరోయిన్

February 22, 2020

పవన్ కళ్యాణ్ పక్కన బంగారం సినిమాలో నటించిన మీరా చోప్రా గుర్తుందా? చిన్న పిల్లలా కనిపించిన ఈ బాలీవుడ్ భామకు.. తెలుగులో అసలు హిట్లే తగల్లేదు. ఇక ఇక్కడ ప్రయత్నాలు ఆపేసి బాలీవుడ్లో సెటిలైపోయింది. అక్కడే బానే సినిమాలు చేస్తున్నా... కెరీర్ లో బిగ్ హిట్స్ ఏమీ పెద్దగా లేవు. ఆమె ట్విట్టరు ఫాలోయర్లు 50 వేల మంది కూడా లేరు అంటే ఆలోచించండి. 

అయితే... తాజాగా సెక్షన్ 375 సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ మధ్యన ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా క్లీవేజ్ షో చేస్తూ... ఇలా కనివిందు చేసింది అభిమానులకు. తెలుగులో బంగారం సినిమాతో పాటు ఆమె .... వాన, మారో, గ్రీకువీరుడు సినిమాల్లో నటించింది. తాజాగా 375 సినిమాతో పాటు మొగలి పువ్వు అనే ఆమె సినిమా ఒకటి తెలుగులో కూడా త్వరలో విడుదల అవుతున్నట్లు తెలుస్తోంది. దానిపై పెద్దగా సమాచారం దొరకడం లేదు.