వైసీపీకి పవన్ ఫైనల్ వార్నింగ్ !!

February 22, 2020

పవన్ చెప్పినట్లే ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడకు వచ్చారు. వైసీపీ వారి చేతిలో దాడికి గురయిన జనసేన కేడర్ ను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... అశాంతికి కారణమైన వారిపై, దాడులు చేసిన వారిపై కేసులు పెట్టాలన్నారు. ఇంకొక్క సంఘటన కనుక రాష్ట్రంలో ఇలాంటిది రిపీటైతే... హద్దులు మీరి బడితె పూజ చేస్తాం అంటూ వైసీపీని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. పవన్ వార్నింగ్... ఆయన మాటల్లోనే చూడండి.