ఈ పిల్ల ఎంత హాటో ఆలస్యంగా అర్థమైంది... !!

May 26, 2020

పాయల్ రాజ్ పుత్ ... తమన్నా ను మించిన స్కిన్ టోన్ తో టాలీవుడ్ ను ఏలడానికి సిద్ధమైంది. బ్యాడ్ గర్ల్ పాత్రలు ఎక్కువగా పోషిస్తూ యువత గుండెల్లో గుడి కట్టేసుకుంది. ఆ అందాల బొమ్మను టాలీవుడ్ లేటుగా గుర్తించింది. కింద మరిన్ని హాట్ ఫొటోలతో స్లైడ్ షో ఉంది.