కేరళ పోరి... క్లీవేజ్ షో హద్దులు చెరిపేసింది

February 25, 2020

మాళవిక మనోహన్... కేరళ అమ్మాయి. 2013 నుంచి ఇండస్ట్రీలో ఉన్నా చేసిన సినిమాలు తక్కువే. కానీ మంచి సినిమాల్లోనే చేసింది. ఇటీవల విడుదలైన రజనీ సినిమా పేటలో కూడా ఆమె నటించింది. తన సొగసులతో షూట్ చేసి ఇలా యువత మీదకు వదిలింది. పండగ చేసుకోండిక