ఈ ప్రశ్నలకు విజయసాయిరెడ్డి వద్ద ఆన్సరుందా?

April 23, 2019

ఏమాటకు ఆమాటే విజయసాయిరెడ్డి.. వైసీపికి దొరికిన ఆణిముత్యం. జగన్ కంటే కూడా జగన్ అభిమానులను విజయసాయిరెడ్డే అద్భుతంగా అలరిస్తున్నారు. అతనికి అన్ని వాస్తవాలను తెలిసినా వాటిని తన స్థాయి లో కాకుండా కేవలం అభిమానులకు కనెక్ట్ అయ్యే కంటెంట్ మాత్రమే మాట్లాడి తన పార్టీ శ్రేణులను ఉత్సాహంగా ఉంచడంలో ఆయన సఫలీకృతులయ్యారు. అంతా బాగానే ఉంది గానీ... ఈసీ భేష్ అంటూ ఆయన ఎన్నికల సంఘాన్ని పొగుడుతూ ఓ లేఖ రాశారు. అయితే... ఈసీ ఎందుకు గొప్పదో చెప్పాలంటూ ప్రముఖ ొపొలిటికల్ అనలిస్ట్ కె.నాగేశ్వర్ వేసిన ప్రశ్నలకు విజయసాయిరెడ్డి షాక్ తినడం ఖాయం. మీరూ చూడండి ఆ వీడియో ..