కియారా తేనె పూసిన దేహం

August 07, 2020

ఒకప్పుడు కియారా అద్వానీని చూడ‌గానే అమాయకంగా, సంప్రదాయంగా అనిపించేది

ఆమె చేసిన పాత్ర‌లు కానీ, ఆమె అమాయక చూపులు కానీ కార‌ణం ఏదైనా కావ‌చ్చు.

ఎం.ఎస్‌.ధోనిలో, భరత్ అనే నేనులో చాలా సంప్రదాయంగా మనకు కటింగ్ ఇచ్చింది

కట్ చేస్తే..

ఇపుడు ఆమె పోస్టరు కనిపిస్తే హృదయంలో  సుడులు తిరిగే పరిస్థితి.

బోల్డెస్ట్ హీరోయిన్ జాబితలో పడిపోయింది

ఓ వెబ్ సిరీస్ లో వై-బ్రే-టర్ వాడకంతో ఆమెను చూసే విధానమే మారిపోయింది

ఇక కియారా డ‌బ్బూ ర‌త్నాని క్యాలెండ‌ర్ కోసం ఎత్తిన అవ‌తారంతో కియారా ఏమైనా చేయగలదు అనిపించేసింది

ఇపుడు కియారా ఫొటో అంటేనే ఒక కిక్కు వచ్చేస్తుంది