పూజ... డిజప్పాయింట్ చేయదంతే !!

August 07, 2020

మేడమ్ మీరు కాస్త పొడుగు డ్రెస్సులు వేస్కోండి మేడమ్ నా వల్ల కావట్లేదు అంటూ.... అల్లు అర్జున్ పూజ హెగ్డే కాళ్లను చూస్తూ పేల్చిన డైలాగ్ మరిచిపోగలమా... ఈ భామ ఆ సినిమాలోనే ఈ లాక్ డౌన్ వేళలో ఇంట్లో ఉండి కూడా అదే స్థాయిలో షో చేస్తోంది. అభిమానులను ఏ మాత్రం డిజప్పాయింట్ చేయడం లేదు. థాంక్యూ పూజ