సోఫాలో పొంగుతున్న సొగసులు

July 12, 2020

పూనమ్ బజ్వా.. అప్పట్లో తెలుగు సినిమాల్లో తళుక్కున మెరిసిన ఈ అమ్మాయి కొంతకాలంగా కనిపించడం లేదు. పెద్దగా ఆఫర్లు లేవు గానీ పిల్లమాత్రం అందగత్తెనే. మరి ఎందుకో బాగా గ్యాప్ వచ్చేసింది. తాజాగా సోఫాలో లీజర్ గా తన సొగసులు చూపిస్తూ వాటిని అలా నెట్లోకి వదిలింది.