ఆర్జీవీ ‘‘గడ్డి తింటావా సాంగ్‘‘.... జనసేన సైలెంట్

August 07, 2020

పవన్ కళ్యాణ్ పై పేరడీ

పవర్ స్టార్ టైటిల్ పెట్టి... ఎవరినీ ఉద్దేశించింది కాదంటున్నాడు

అడుగడుగునా పవన్ కళ్యాణ్ ని అవమానించేలా ఉందీ సినిమా

అయినా ఇంతవరకు జనసేన దీనిపై కామెంట్ చేయకపోవడం

జనసేన తరఫున ఎవరూ కోర్టుకు కూడా వెళ్లకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

తాజాగా వర్మ చేష్టలకు పరాకాష్ట గా నిలిచిన గడ్డి తింటావా సాంగ్ విడుదల చేశారు

అది పూర్తిగా పవన్ టార్గెట్ చేసింది