జగన్ దొరికేశాడు - సంచలనంగా వైరల్ అవుతున్న జగన్ వీడియో !!

June 03, 2020
ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒక మాట. అధికారంలోకి వచ్చాక ఇంకో మాట. చంద్రబాబు కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు. అమ్మా మీకు కరెంటు బిల్లు ఎంతొస్తుంది. అయ్యా నీకు కరెంటు బిల్లు ఎంతొస్తుంది? అంటూ జనాల్ని ఆనాడు ప్రశ్నించిన జగన్... అధికారంలోకి వచ్చాక తన విశ్వరూపం చూపాడు.
తాను ఇచ్చిన మాట తప్పాడు. బస్సు ఛార్జీలు పెంచారు. పెట్రోలుపై ఛార్జీలు పెంచాడు. మందు అయితే డబుల్ చేశాడు. తిరుపతిలో లడ్డు సబ్సిడీ తీసేశాడు. రూముల అద్దెలు పెంచాడు. ఇలా దొరికిన చోటల్లా ధరలు వాయిస్తూ వచ్చిన జగన్... పైగా తాను ప్రజా సంక్షేమ వాదిని అని చెప్పుకుంటూ ఉంటారు. 
తాజాగా ఆయన వేసిన బాదుడు ఎంత తీవ్రంగా ఉందో,  జగన్ ఏం చెప్పాడో అనేదానికి ఈ వీడియో సాక్ష్యం. ఈ వీడియో చూస్తే మీకు కోపం, నవ్వు రెండూ ఆగవు.

 

video link :

https://www.facebook.com/220486867996231/videos/735803233831993/