అందగత్తె... వంటల ఛానెల్ పెడితే

August 12, 2020

కొందరు అందగత్తెలకు లక్ ఉండదు

అలాంటి వారిలో ఒకరు 

అప్పట్లో కృతికర్బందా, ఇప్పట్లో ప్రగ్యా జైస్వాల్

కనులు తిప్పుకోలేని అందం

కానీ ఎందుకో వీరి దశ తిరగలేదు

కంచెలో ప్రగ్యా జైస్వాల్ ను చూసిన వారెవరూ ఆమె అందాన్ని కొనియాడకుండా ఉండలేరు

అలాంటి ప్రగ్యా జైస్వాల్ ఇటీవల బి-కినీ ఫొటో షూట్లు తెగ చేస్తోంది

జీరో సైజులో అంగాంగ ప్రదర్శనలు చేస్తోంది

తాజాగా ఒక యుట్యూబ్ ఛానెల్ పెట్టింది

అది ఆమె పర్సనల్ టూర్, ట్రావెల్, ఫుడ్ బ్లాగ్ వంటిది

దేశవిదేశీ వంటల గురించి కూడా చెబుతోంది అందులో.

 

Read Also

మదనపల్లె రైతు - ప్రియాంక చోప్రా కామెంట్
నిధి సొగసులు - కొత్త గ్యాలరీ
కొరటాల గారు.. ఆ ఇద్దరు ఎవరు?