ట్రోలర్స్ చేతికి అడ్డంగా దొరికిన ప్రియాంక చోప్రా

August 11, 2020

ప్రపంచంలో తమ మతాన్ని తామే కించపరుచుకునే ఏకైక మతస్థులు హిందువులు. ఈ ఒక్కమతంలో మాత్రమే ఆస్తికులు, నాస్తికులు ఉంటారు. మిగతా ఏ మతాల్లో పుట్టినా వారు తమ మతాన్ని, మత సంప్రదాయాలను గౌరవించకపోయినా తిట్టరు. ఇలాంటి వారి వల్లే ఆరెస్సెస్, బీజేపీ వంటివి పుట్టుకొచ్చి బలపడ్డాయి. హిందుమతాన్ని ఇతర మతాల కోసం తక్కువ చేసి చూపనే ఈ జాడ్యాన్ని ఇండియాకు అంటగట్టింది కాంగ్రెస్ అనే చెప్పాలి. వారు హిందు మతంపై చూపిన నిర్లక్ష్యం లౌకిక రాజ్యమైన మన దేశంలో బీజేపీ బలపడింది. ఇంత స్టోరీ ఇపుడెందుకు అంటే... కారణం ప్రియాంక చోప్రా. 

గతంలో ప్రియాంక చోప్రా దీపావళికి క్రాకర్స్ పేల్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. నా లాంటి ఆస్తమా ఉన్నవారికి ఈ క్రాకర్స్ ప్రాణాంతకం అని ఆమె వాకృచ్చారు. నా రోగం గురించి నేను ధైర్యంగా చెప్పుగోలను అని బోల్డ్ అని ప్రకటించుకుంది. కట్ చేస్తే మొన్నటికి మొన్న ఆమె తన పెళ్లి వేడుక సమయంలో భారీ ఎత్తున క్రాకర్స్ పేల్చింది. మరి అక్కడ ఆస్తమా గుర్తురాలేదు ఆమెకు. ఇంకా మజా ఏంటంటే... గతంలో సిగరెట్టా... యాక్ అని వ్యాఖ్యానించిన ఈ శృంగారి... తాజాగా సిగరెట్ తాగుతూ పట్టుబడటంతో నెటిజన్లు పుట్ బాల్ ఆడుకుంటున్నారు. ఆస్తమా ఉన్నా సిగరెట్ తాగొచ్చా అంటూ ఆమెను ఆడుకుంటున్నారు.

నెటిజన్లు చేసిన కొన్ని కామెంట్లు చూద్దాం

================

  • Rk Sharma
    @_the_rk
     

 

I think she is smoking Patanjali Cigarette. No Cause. Just have it. #PriyankaChopra
======================
Prasanth Sivan
@PrasanthSivan10
Priyanka Chopra had appealed to people of India for crackerless #Diwali Now what she is taking medicine to avoid Asthma.
==============