ప్రియాంక గాంధీ సూపర్ డెసిషన్

August 08, 2020

తన స్వంత ఖర్చుతో వలస కార్మికులను ఇంటికి తీసుకు వచ్చేందుకు 1,000 బస్సులను నడపుతానని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా పెట్టి ప్రతిపాదనను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. బస్సులు, డ్రైవర్లు మరియు కండక్టర్ల పేర్లతో కూడిన జాబితా సమర్పిస్తే పరిశీలించి ఆమోదిస్తామని ప్రభుత్వం ఆమెకు తెలిపింది. దీంతో వెంటనే వెయ్యి బస్సులను కూలీల కోసం ప్రియాంక ఏర్పాటుచేశారు. దీనికయ్యే ఖర్చును తన సొంత డబ్బులు వెచ్చించున్నట్లు ఆమె తెలిపారు.

పై చిత్రం : ప్రియాంక గాంధీ ఏర్పాటుచేసిన బస్సులు !