ఇంత అందమా... పిచ్చెక్కిస్తున్న దేవరకొండ హీరోయిన్

August 05, 2020

ప్రియాంక జవాల్కర్. చీర కట్టులో ఇంత... హాAAAట్ గా ఉండే పిల్ల మరొకరు లేరని వర్ణిస్తే అదేమీ అతిశయోక్తి అనిపించదు. పై ఫోటో చూశాక కూడా మా అభిప్రాయం తప్పని మీరంటే నేనేం చేయలేను. 

ఎక్కడ తన సొగసులు ఏ సైజులో ఉండాలో ఆ సైజులో పర్ ఫెక్ట్ గా మెయింటెయిన్ చేస్తోందీ మగువ. తన అంద చందాలతో యువతలో కోరికలు పుట్టిస్తోంది. ఈరోజు ఈ ఫొటోతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.