ప్రొఫెసర్ నాగేశ్వర్ కొత్త అవతారం - ‘‘మహర్షి’’పై సినిమా రివ్యూ

December 11, 2019

ప్రొఫెసర్ నాగేశ్వర్ మాజీ ఎమ్మెల్సీ. ఇపుడు రాజకీయ విశ్లేషకుడు. యుట్యూబ్ లో ఆసక్తికరమైన విశ్లేషణలు చేస్తు పలువురిని ఆకట్టుకుంటారు. అయితే... ఆయన కూడా కొన్ని సార్లు చాలా లౌక్యంగా కట్టె విరగకుండా పాము చావకుండా అన్నట్లు చెబుతుంటారు. సరే ఆయన ఛానెల్ ఆయన ఇష్టం. అది పక్కన పెడితే... రాష్ట్రంలో తాజాగా మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా హడావుడి నడుస్తోంది. రైతు మీద తీసిన సబ్జెక్టు అంటూ తెగ ప్రచారం చేస్తున్నారు. అయితే, ఇంతవరకు రాజకీయ విశ్లేషణలే చేసిన నాగేశ్వర్ మొదటి సారి సినిమాపై రివ్యూ ఇచ్చారు. కాకపోేత ఇతర రివ్యూయర్ల లాగా నటీనటులు ఇతర సాంకేతిక విషయాల జోలికి పోకుండా ఆ సినిమా సబ్జెక్టు మీద ఆయన రివ్యూ చేశారు. విందామా?